T20 World Cup 2021: Gautam Gambhir picks India’s playing XI for Pakistan clash. And Gautam Gambhir picks Varun Chakravarthy ahead of Ravi Ashwin.
#T20WorldCup2021
#INDVSPAK
#IndiaPlaying11vsPakistan
#IndiaXIagainstPakistan
#GautamGambhir
#T20WorldCupTeamindiasqad
#RaviAshwin
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021కు సమయం దగ్గరపడుతోంది. భారత్- పాకిస్తాన్ మ్యాచ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు.అనేకానేక కారణాల వల్ల దాయాది దేశాలు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడనుండడం ఇందుకు ప్రధాన కారణం. టీ20 ప్రపంచకప్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో ఇప్పటికే కొందరు మాజీలు తమ అభిప్రాయాలు చెప్పారు.